రష్యా రిఫైనరీపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. వంద అడుగు ఎత్తుకు ఎగిరిన ట్యాంకు మూత..

రష్యా రాజధాని మాస్కో మరోసారి ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో దద్దరిల్లింది. ఉక్రెయిన్ నిర్వహించిన భారీ డ్రోన్ దాడిలో మాస్కోలోని కీలక చమురు శుద్ధి కేంద్రం దెబ్బతింది.