అమర జవాను అంత్యక్రియులు ముగియకుండానే.. పరిహారంగా వచ్చిన రూ. 21 లక్షలతో కాబోయే భార్య మాయం!

గత శనివారం అసోంలో జరిగిన విమాన ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరిలో బిహార్‌కు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ శుభమ్ కుమార్ ఒకరు. ఆయన అంత్యక్రియలను సైనిక లాంఛనాలతో నిర్వహించారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించి, గర్వకారణంగా నిలిచిన ఆ యువ అధికారికి నివాళులర్పించేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. అయితే, ఆయన కుటుంబానికి పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన రూ.21 లక్షలు చెక్కు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.