PM Modi: 'ధురంధర్' ట్రెండ్‌లో ప్రధాని మోడీ.. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ తరహాలో స్పెషల్ వీడియో లాంచ్ చేసిన బీజేపీ!

బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన 'ధురంధర్: ది రివెంజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అయితే, లేటెస్ట్ గా ఈ సినిమా ఊహించని మైలురాయిని తాకింది. ఏకంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ చిత్రానికి సంబంధించిన సోషల్ మీడియా ట్రెండ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.