IPL : 2027లో కాస్త ముందుగానే ఐపీఎల్ సీజన్.. మ్యాచ్లు పెంచే అవకాశం లేనట్లే !
వచ్చే ఐపీఎల్ సీజన్ కాస్త ముందుగానే ప్రారంభం కానుంది. తొందరగా స్టార్ట్ చేసి తొందరగా ఎండ్ చేసేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. దీంతో సమ్మర్ లో క్రికెట్ కిక్కు ఫ్యాన్స్ కు ఎర్లీగానే