Tuni: 13 రోజులు.. చిన్న క్లూ కూడా దొరకలే: పాప మిస్సైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందంటే..?

కాకినాడ జిల్లాలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు తీవ్ర సంచలనం రేపింది. జూన్ 6న పామాయిల్ తోటలో తప్పిపోయిన జ్ఞానేశ్వరి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పెంపుడు కుక్క మృతి, తండ్రిని విచారించడం, కిడ్నాప్, జంతువుల దాడి వంటి పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.