గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు 36 ఏళ్ల వ్యక్తిలో అరుదైన జన్యు వ్యాధి కెన్నెడీ డిసీజ్‌ను గుర్తించారు. ఈ వ్యాధి వల్ల కండరాలు బలహీనపడటంతో పాటు పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి మహిళలకు సంబంధించిన కొన్ని శారీరక లక్షణాలు కనిపించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.