న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వయర్ వద్ద కాల్పుల కలకలం.. భయంతో జనం పరుగులు..

న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వయర్ వద్ద గురువారం మధ్యాహ్నం కాల్పుల కలకలం చెలరేగింది. వరుసగా తుపాకి పేలిన శబ్దాలు వినపడగానే టూరిస్టులు, స్థానికులు ప్రాణ భయంతో అక్కడినుంచి పరుగులు పెట్టారు.