తూర్పు తీర ప్రాంతంలో కీలక ఆర్థిక భాగస్వామి ఏపీ...పారిశ్రామిక అభివృద్ధికి సహకరించండి: పారిశ్రామికవేత్తలతో మంత్ర

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి సహకరించండి అని ప్రముఖ పారిశ్రామిక వేత్తలను ఏపీ విద్య,ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఏపీ పెట్టుబడులకు గల అవకాశాలు అనే అంశంపై జరిగిన ప్లీనరిలో పాల్గొన్నారు. ఐటీసీ సోనార్ హోటల్‌లో జరిగిన ఈ ప్లీనరీకి హాజరైన పలువురు పారిశ్రామిక వేత్తలతో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఇకపోతే శుక్రవారం వీసా స్టీల్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరక్టర్ విశాల్ అగర్వాల్, ఇమామీ గ్రూప్ డైరక్టర్ ఆదిత్య ఆగర్వాల్, శ్రీ సిమెంట్స్ వైస్ చైర్మన్ ప్రశాంత్ బంగూర్‌లతో విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌‌ కోల్‌కతాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు, విధానాలను మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు., News News, Times Now Telugu