మ్యాచ్ ముగిసింది.. గొడవ మొదలైంది.. రక్తం వచ్చేటట్లు కొట్టుకున్న కెనడా– ఖతార్ ప్లేయర్స్

Canada vs Qatar Football Teams Fight: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) మెగా టోర్నమెంట్లో కో-హోస్ట్‌గా ఉన్న కెనడా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఖతార్‌ను 6–0 తేడాతో ఘోరంగా ఓడించి, తమ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మొట్ట మొదటి ఫిఫా వరల్డ్ కప్ విజయాన్ని నమోదు చేసింది