ఫిఫా వరల్డ్ కప్లో మరో హ్యాట్రిక్.. చెలరేగిన జొనాథన్.. కెనడా చేతిలో ఖతార్ 6-0 తేడాతో చిత్తు
ఫిఫావరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. శుక్రవారం (జూన్ 19) జరిగిన మ్యాచ్ లో ఖతార్ ను చిత్తు చేసింది కెనడా. జోనాథన్ డేవిడ్ కళ్లు చెదిరే హ్యాట్రిక్ తో విరుచుకుపడటంతో.. 6-0 తేడాతో