ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడలేదు.. గాయం తర్వాత నేరుగా భారత జట్టులోకి రీఎంట్రీ!

Harshit Rana: టీ20 వరల్డ్ కప్ 2026కి ముందు గాయంతో జట్టుని వీడిన భారత యువ పేసర్ హర్షిత్ రాణా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి పునరాగమనం చేస్తున్నాడు. అయితే, గాయం తర్వాత దేశవాళీ మ్యాచులు తప్పకుండ ఆడాలనే రూల్ పెట్టిన బీసీసీఐ, హర్షిత్ రాణా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంది.