నెయ్‌మార్ ఆడతాడా లేదా?.. కోట్లాది ఫ్యాన్స్ ప్రశ్నకు బ్రెజిల్ సమాధానం ఇదే!

Neymar Injury: ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) మెగా టోర్నీలో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. పిక్క గాయం (Calf Injury)తో బాధపడుతున్న బ్రెజిల్ లెజెండరీ ఫుట్‌బాలర్ నెయ్‌మార్ (Neymar), శుక్రవారం ఫిలడెల్ఫియా వేదికగా హైతీతో జరగబోయే జట్టు రెండో గ్రూప్ మ్యాచ్‌కు దూరమయ్యాడు.