100వ మ్యాచ్లో జుగ్రాజ్ సింగ్ గోల్.. అయినా జర్మనీ చేతిలో భారత్ ఓటమి!

FIH Hockey Pro League: రోటర్డామ్ వేదికగా గురువారం రాత్రి జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ (FIH Hockey Pro League 2025-26) ఉత్కంఠభరిత పోరులో భారత పురుషుల హాకీ జట్టు తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ జర్మనీతో గట్టిగా పోరాడిన భారత్, చివరి నిమిషాల్లో ప్రత్యర్థి పుంజుకోవడంతో 1–2 తేడాతో ఓడిపో