పాకిస్థాన్‌పై అప్ఘనిస్థాన్ అటాక్.. తాలిబన్ల వార్నింగ్, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు!

పాకిస్థాన్‌‌పై అప్ఘనిస్థాన్ గురువారం అర్ధరాత్రి వైమానిక దాడులు చేసింది. ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించినట్లు అప్ఘన్ తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రావిన్సుల్లో ఉన్న మిలిటెంట్ స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు తాలిబన్ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. అప్ఘనిస్థాన్ భధ్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిస్తే ఇకపై సహించే ప్రసక్తే లేదని, ముందుగానే దాడులు చేస్తామంటూ హెచ్చరించింది.