మరోసారి వైరల్ అయిన 'మెలోడీ'.. 'ఇన్‌స్టాలో మనమే ఫేమస్' అంటూ మోదీ-మెలోనీ సరదా సంభాషణ

ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో భాగంగా ప్రపంచ దేశాల నేతలు గ్రూప్ ఫొటో దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఇటలీ ప్రధాని మెలోని - భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఓ చిన్న సంభాషణ జరిగింది. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉందని మెలోని అనగా.. మోదీ ఏదో చెప్పారు. దాంతో మెలోనీ నవ్వుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫేమస్ కపుల్ అనేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.