నైరుతి కనుమరుగైందా?.. దేశమంతటా విస్తరించినా వాన జాడేది?

జూన్‌ నెలలో తెలుగు రాష్ట్రాల వాతావరణం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తొలకరి జల్లులలో పులకరింపజేసే ఈ కాలంలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించినా వానల ఊసేలేదు. ఇదంతా సూపర్‌ ఎల్‌నినో ఎఫెక్ట్‌ అని అంటున్నారు శాస్త్రవేత్తలు..