కడెం: మా భూములను లాక్కోవద్దు..

నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట్ పునరావాస గ్రామస్తులకు భూముల హద్దులు చూపిస్తుండగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామస్తులకు భూములు కేటాయించిన తర్వాతే హద్దులు నిర్ణయించాలని నచ్చన్ ఎల్లాపూర్ గోండుగూడ గిరిజనులు ఆందోళనకు దిగారు.