పటాన్‌‌చెరు భూ నిర్వాసితులకు  2.80 కోట్ల పరిహారం

పటాన్‌‌చెరు పరిధిలో భూమి కోల్పోయిన నిర్వాసితులకు హైకోర్టు ఆదేశాల మేరకు రూ.2.80 కోట్ల పరిహారం చెల్లించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.