ఇరాన్‌కు రూ.300 బిలియన్ల ప్యాకేజీ? అసలు నిజాలు బయటపెట్టిన యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా ప్రభుత్వమే 300 బిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీ ఇస్తోందంటూ వస్తున్న అంతర్జాతీయ వార్తలను యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తీవ్రంగా ఖండించారు. వాషింగ్టన్ తన సొంత నిధులను లేదా పన్నుల సొమ్మును ఇరాన్‌కు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ గనుక ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉంటే.. ఆ దేశంపై ఉన్న ఆంక్షలను సడలించి గల్ఫ్ దేశాలు, ప్రైవేట్ సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టేలా ఒక ప్రత్యేక గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌ను మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.