Weather Report: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణం ఇదే.. లేటెస్ట్ వెదర్...

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది. రుతువపనాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి ఏ స్టేట్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.