ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. క్లారిటీ ఇచ్చిన ఏజీ, ఆ నెలలో ఫిక్స్?

Andhra Pradesh Local Body Elections High Court Hearing: ఏపీ హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక విచారణ జరిగింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలు పూర్తిచేసి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ, మిగిలిన అంశాలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.