NBK111: బాలయ్యకు జోడిగా కాజల్.. ‘NBK111’ మేకర్స్ అధికారిక ప్రకటన..

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు మలినేని గోపీచంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘NBK111’. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వీర సింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ నుండి లేడీ సూపర్ స్టార్ నయనతార తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్యకి జోడీగా మరో