Samantha: సీఎం విజయ్ను కలిసిన సమంత.. ‘దళపతికి మరింత పెద్ద లక్ష్యం ఉందంటూ పోస్ట్’

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత తమిళనాడు సీఎం విజయ్ను బుధవారం జూన్ 17న చెన్నైలో మర్యాదపూర్వకంగా కలిశారు. మూడు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట చాలా ఏళ్ల తర్వాత మరోసారి కలుసుకోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ఈసారి వారి కలయిక సినిమాల కోసం కాకుండా, ముఖ్యమంత్రిగా ఎన్నికైన విజయ్‌కు అభినందనలు