Weather News : గుడ్ న్యూస్..జూన్ 23 నుంచి రాష్ట్రంలో వర్షాలు.. బాగా తగ్గనున్న ఎండలు
తెలంగాణ రైతులకు, ప్రజలకు గుడ్ న్యూస్..జూన్ 23 నుంచి రాష్ట్రంలో నైరుతిరుతు పవనాలు పుంజుకుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనావేసింది..