న్యూయార్క్ పర్యటనకు వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్న భారత యువకుడు.. అసలేమైందంటే?

మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్లిన ఓ భారతీయ కుటుంబంలో గుర్రపు బగ్గీ షికారు తీరని శోకాన్ని నింపింది. న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్‌లో సరదాగా గుర్రపు బగ్గీపై విహరిస్తుండగా.. పర్యాటకులను ఫొటో తీసేందుకు బగ్గీ నడిపే వ్యక్తి కిందికి దిగాడు. దీంతో గుర్రం ఒక్కసారిగా బెదిరిపోయి పరుగెత్తడంతో ఘోర ప్రామదం సంభవించింది. ఈ ప్రమాదంలో బండిపై నుంచి కిందపడి తలకు తీవ్ర గాయమవ్వడంతో 18 ఏళ్ల భారతీయ యువకుడు రోమాంచ్ మహాజన్ ఆసుపత్రిలో కన్నుమూశాడు.