అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు లీగల్ నోటీసులు.. రూ.7 కోట్ల దొంగతనం ఆరోపణలతో రాజకీయ రచ్చ!

అయోధ్యలోని రామ మందిర ట్రస్ట్‌కు గట్టి షాక్ తగిలింది. ఆలయానికి వచ్చిన విరాళాలు, భూమి కొనుగోళ్ల లెక్కలు చెప్పాలంటూ కఠినమైన లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. గురువారం రోజున బీహార్‌కు చెందిన ఆర్‌జేడీ ఎంపీ సుధాకర్ సింగ్.. సుప్రీం కోర్టు లాయర్ సత్యం సింగ్ రాజ్‌పుత్ ద్వారా ఆలయ కమిటీకి ఈ నోటీసులు పంపారు. ...............