డిజిటల్ గవర్నెన్స్‌కు తెలంగాణ సర్కార్ శ్రీకారం.. ట్యాబ్‌లతోనే మంత్రివర్గ సమావేశాలు!

తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలన వైపు మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పూర్తిగా పేపర్‌లెస్ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ కేబినెట్ అమలుకు అధికారికంగా ఆమోదం లభించింది.