ఛత్తీస్‌గఢ్‌లో దారుణం.. మైనింగ్ గొడవల్లో స్థానిక నేత సజీవ దహనం

ఛత్తీస్‌గఢ్‌లో ఇసుక తవ్వకాల విషయంలో ఇరు వర్గాల మధ్య చలరేగిన వివాదం దారుణ మలుపు తిరిగింది. స్థానిక నేత ఒకరు సజీవదహనమయ్యారు.