కోల్‌కతా వీధుల్లో ఆస్ట్రేలియా పర్యాటకుడికి వేధింపులు.. 'ఇక్కడ ముద్దు పెట్టు' అంటూ వెకిలి చేష్టలు, వీడియో వైరల్!

కోల్‌కతా పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాకు చెందిన మార్కో రోమ్స్ అనే వ్లాగర్‌ను నడిరోడ్డుపై ఒక స్థానిక యువకుడు అడ్డుకుని తీవ్రంగా వేధించాడు. ముఖ్యంగా అతడి చెంపను చూపిస్తూ.. నన్ను ఇక్కడ కిస్ చెయ్ అంటూ వేధింపులకు గురి చేశాడు. నేనేమీ గే కాదని.. పర్యాటకుడు నిరాకరించి వెళ్లిపోతున్నా వదలకుండా చేయి పట్టుకుని లాగాడు. అయితే తనకు జరిగిన ఈ చేదు అనుభవాన్ని, దీనికి సంబంధించిన వీడియోను సదరు వ్లాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెట్టింట భిన్నమైన స్పందన వస్తోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.