జూలైలో వరదలు రాకపోతే..భయంకరమైన నీటికష్టాలు..ఇప్పటికే డెడ్ స్టోరేజ్ లో జలాశయాలు

జులై చివరి వరకు వర్షాలు ప్రారంభం కాకపోతే నగరానికి నీటి కష్టాలు తప్పేలా లేవు. ప్రస్తుతం ఉన్న నిల్వలు తాత్కాలికంతా తాగునీటి అవసరాలు తీర్చినా..నిరంతర సరఫరా కొనసాగాలంటే వర్షాలు కురిసి వరదలు వస్తేనే నీటికష్టాలనుంచి బయటపడొచ్చని అధికారులు చెబుతున్నారు.