Samantha: హీరో, హీరోయిన్ కాదు కంటెంట్ ముఖ్యం.. 'మా ఇంటి బంగారం' సక్సెస్‌పై సామ్ ఎమోషనల్ పోస్ట్!

నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం'. భారీ అంచనాలతో మధ్య జూన్ 19న థియేటర్లలోకి వచ్చింది. . మొదటి రోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరల్డ్‌వైడ్ ఏకంగా 13 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది.