పవన్ కళ్యాణ్ ముసుగులో బీజేపీ ప్లాన్.. ఆ ఆర్వోను ఉరేసినా తప్పలేదు: టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో జనసేన విస్తరణకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం జనసేన తెలంగాణ ఆఫీసును హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించారు. అయితే, దీని వెనుక బీజేపీ ఉందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అంతేకాదు, పవన్ కళ్యాణ్‌ను అడ్డుపెట్టుకుని పాగా వేయాలని అనుకుంటున్న బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రాంతీయ పార్టీలను చీల్చుతోందని ఆరోపించారు.