రూ.10 లక్షల కోట్లు దాటిన తమిళనాడు అప్పులు.. అలా చేయమంటూ సీఎం విజయ్‌కు అన్నామలై సలహా

తమిళనాడులో గత నెల కొత్త ప్రభుత్వం ఏర్పడి.. ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత, నటుడు విజయ్ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో అంతకు ముందున్న ఐదేళ్లు అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం హయాంలో అప్పులు, ఆదాయ, వ్యయాలు ఎలా ఉన్నాయి.. ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై మాజీ ఐపీఎస్ కె అన్నామలై స్పందించారు. పోస్ట్‌మార్టమ్‌గా అభివర్ణించిన ఆయన.. వివిధ రంగాల నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.