టిక్కెట్ లేకుండా రైలెక్కితే రూ.500 ఫైన్.. జులై 1 నుంచి కొత్త రూల్

‘టిక్కెట్ లేని ప్రయాణం నేరం’ ఈ హెచ్చరికలు బస్సులు, రైళ్లలో కనిపిస్తుంటాయి. అయితే, కొంత మంది ప్రయాణికులు టిక్కెట్ తీసుకోకుండానే రైల్లో ప్రయాణించే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి వారి వద్ద నుంచి జరిమానా రూపంలో టీటీఈలు వసూలు చేస్తారు. ప్రస్తుతం ఈ జరిమానా రూ.250గా ఉంది. కానీ, ఇకపై దానిని రెట్టింపు చేసి రూ.500 వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి.