‘సర్‌’పై అవగాహన కలిగి ఉండాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌), ఎన్యూమరేషన్‌ ఫారం, బీఎల్‌వో యాప్‌లపై బూత్‌ స్థాయి అధికారులు, ఏజెంట్లు, సూపర్‌వై జర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు.