ఎలీస్ పెర్రీ అరుదైన రికార్డు.. కోహ్లీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదుగా..

Ellyse Perry: ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ లెజెండ్, స్టార్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రీ (Ellyse Perry) అంతర్జాతీయ క్రికెట్లో ఆల్-టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పెర్రీ ఒక అరుదైన మైలురాయిని అందుకుంద