Uppal: రాత్రి వేళ రోడ్డుపై అనుమానాస్పదంగా మహిళ.. ఏంటా అని ఆరా తీయగా..

హైదరాబాద్ ఉప్పల్లో రాత్రివేళ ఒంటరిగా తిరుగుతున్న మహిళను అప్రమత్తంగా గుర్తించిన పోలీసులు, ఆమె వివరాలు సేకరించి కుటుంబ సభ్యులను సంప్రదించి సురక్షితంగా అప్పగించారు. ఉప్పల్ పోలీసుల తక్షణ స్పందనకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ..