రిషభ్ పంత్ వస్తే ఢిల్లీని వదిలేయ్.. కేఎల్ రాహుల్‌కు షాకింగ్ సలహా!

KL Rahul Leave Delhi Capitals: ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ముందే ట్రేడింగ్ ఇష్యూ హాట్ టాఫిక్ గా మారింది. గత రెండు సీజన్లుగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున ఆడిన స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant).. మళ్లీ తన పాత టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తరపున బరిలోకి దిగేందుకు సర్వం సిద్ధమైంది.