అన్నదాత సుఖీభవ: రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ.. స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా..

ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్య గమనిక.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. పల్నాడు జిల్లా లింగంగుట్లలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత డబ్బులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రూ.5000 , కేంద్రం వాటా రూ.2000 కలిపి.. రూ.7000 విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇక్కడ చూద్దాం.