జైస్వాల్ జోరు, రోహిత్ రచ్చ.. ఆఫ్ఘన్‌పై భారత్ ఘన విజయం.. 3–0తో సిరీస్ కైవసం!

India vs Afghanistan 3rd ODI: చెన్నైలోని ఎంఏ చిదంబరం (చెపాక్) స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత జట్టు అన్‌స్టాపబుల్ పర్ఫామెన్స్‌తో రచ్చ లేపింది. ఆఫ్ఘన్ నిర్దేశించిన 219 పరుగుల టార్గెట్‌ను ఇండియన్ బ్యాటర్లు ఆడుతూ పాడుతూ కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి ఊదేశారు.