బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను అడ్డుకుంటాం: ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఏర్పాటును అవమానించేలా పాకిస్తాన్ తో పోల్చి తప్పుగా మాట్లాడిన తేజస్వి సూర్య వారి పార్టీ విధానాన్ని చెప్పకనే చెప్పారని, నాటి మాటలకు క్షమాపణ చెప్పకుండా నమో జెన్ జీ...