ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని గిరిజన మహిళలపై దాడి అమానుషం: సోయం బాపూరావు

నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ పంచాయతీ పరిధిలోని మైసంపేట్, రాంపూర్ గ్రామాల ఆదివాసుల మధ్య అటవీశాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా చిచ్చుపెడుతున్నారని మాజీ ఎంపీ, రాజ్‌గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు ఆరోపించారు.