మంద మర్రి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికలు

మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రెస్​క్లబ్​ నూతన కమిటీ ఎన్నికలను బుధవారం నిర్వహించారు. అధ్యక్ష పదవి కోసం జి.చందర్,తేల్ల విజయ్​కుమార్​,ఎం.డి.అక్బర్​ పోటీ పడ్డారు.