భారత్‌కు బౌలింగ్ ఛాన్స్.. టాస్ గెలిచిన బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘన్

India vs Afghanistan 3rd ODI: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డే కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.