దీపికా, ప్రియాంకలను వెనక్కి నెట్టిన నోరా ఫతేహి.. 'మోస్ట్ గూగుల్డ్ బాలీవుడ్ ఆర్టిస్ట్‌'గా సరికొత్త రికార్డు!

డ్యాన్స్ బ్యూటీ నోరా ఫతేహి బాలీవుడ్ లోనే కాదు ఇంటర్నేషనల్ వేదికలపై కూడా తన అద్భుతమైన డాన్స్ స్టెప్స్‌తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించేస్తూ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే 'మోస్ట్ గూగుల్డ్ బాలీవుడ్ ఆర్టిస్ట్' (Most Googled Bollywood Artist) గా నిలిచింది