కాకినాడ జ్ఞానేశ్వరి కేసు : రెండేళ్ల చిన్నారి అదృశ్యం.. 2 వారాల గాలింపు.. జవాబు దొరకని చిక్కుముడులెన్నో!

కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామంలో రెండు వారాల కిందట కనిపించకుండా పోయిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాహ్నవి) అదృశ్యం కేసులో మిస్టరీ వీడటం లేదు. చిన్నారి కనిపించకుండా పోయి రెండు వారాలు దాటుతున్నా.. పోలీసులు పలు రకాలుగా ప్రయత్నిస్తున్నా.. గాలింపులో ఆధారాలు లభ్యం కావటం లేదు. చిన్నారిని ఎవరైనా ఎత్తుకెళ్లారా.. అడవి జంతువులు దాడి చేశాయా.. ప్రమాదవశాత్తూ ఎక్కడైనా పడిపోయిందా ఇలా వివిధ కోణాలలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.