Hashmatullah Shahidi: భారత్‌పై కెప్టెన్ చారిత్రాత్మక శతకం... ఒంటరి పోరాటంతో సరికొత్త రికార్డు..

చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. కష్టసమయంలో జట్టును ఆదుకుంటూ శతకంతో చెలరేగిన ఆయన.. క్రికెట్ ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌పై సెంచరీ సాధించిన తొలి ఆఫ్ఘన్ కెప్టెన్‌గా, ఓవరాల్‌గా మూడో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్‌గా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత షాహిదీ వన్డే కెరీర్‌లో సాధించిన మొట్టమొదటి అంతర్జాతీయ శతకం ఇది కావడం విశేషం. టాస్ […]