‘ఇప్పుడే’ అనే క్షణంలో జీవించడమే యోగం.. గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

మానవాళికి భారత్‌ ప్రసాదించిన ఓ కాలాతీత వరం యోగా.. మనసు.. శరీరం.. ఆత్మను ఏకం చేస్తూ ఆరోగ్య సామరస్య సమ్మిళిత ప్రపంచం దిశగా ఇది స్ఫూర్తినిస్తుంది. ఐక్యరాజ్యసమితి గుర్తింపుతో ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. తొలిసారి 2015‌లో యోగా దినోత్సవం జరుపుకోగా.. ఈ ఏడాది జరిగేది 12వ అంతర్జాతీయ యోగా డే. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ సందేశం ఇచ్చారు.