సిగరెట్‌ వెలిగించు.. కూలర్‌లో నీళ్లు నింపు

ఉస్మానియా డెంటల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ కలకలం రేపింది. జూనియర్‌ విద్యార్థులపై సీనియర్లు గత నాలుగైదు నెలలుగా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు.