తాగి లొల్లి చేస్తున్నాడని అల్లుడిని కొట్టి చంపిన మామ..మహబూబాబాద్ జిల్లాలో ఘటన
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో తాగి ఇంటి వద్ద గొడవ చేస్తున్న అల్లుడిని మామ ఇనుప రాడ్తో కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..